బ్రహ్మాండనాయకుడికి భక్తిప్రపత్తులతో

0
24

అన్నమయ్య, శ్రీరామదాసు, షిరిడిసాయి తర్వాత హీరో నాగార్జున, దర్శకుడు కె.రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో రూపొందుతున్న భక్తిరసప్రధాన చిత్రం ఓం నమో వేంకటేశాయ. సాయికృపా ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ఏ.మహేష్‌రెడ్డి నిర్మిస్తున్నారు. అనుష్క, ప్రగ్యాజైస్వాల్, విమలారామన్ ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నిర్మాత చిత్ర విశేషాలు తెలియజేస్తూ వెంకటేశ్వర స్వామి పరమభక్తుడు హథీరామ్‌బాబా కథతో తెరకెక్కుతున్న చిత్రమిది. 16 శతాబ్ధానికి చెందిన కథ ఇది. కలియుగ ప్రత్యక్షదైవమైన వెంకటేశ్వరుడి సేవలో పునీతుడైన అపరభక్తుడిగా హథీరామ్‌బాబాకు చరిత్రలో పేరుంది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here