బ్యాంకర్ల అక్రమాలకు ఏడు మార్గాలు

0
15

:పెద్ద నోట్ల రద్దు ప్రకటన తర్వాత అన్ని బ్యాంకుల్లో సిబ్బందిపై భారీగా పని ఒత్తిడి పెరిగింది. అయితే కొందరు అవినీతి బ్యాంకు అధికారులు, సిబ్బంది సామాన్యులను ఇబ్బంది పెడుతూ అక్రమార్కులకు రెడ్‌కార్పెట్ పరుస్తున్నారు. కింది స్థాయి అధికారుల నుంచి ఆర్బీఐ అధికారుల వరకు కమీషన్లకు కక్కుర్తిపడి కొత్తనోట్లను అక్రమంగా తరలిస్తూ, నల్లధనాన్ని వివిధ మార్గాల్లో తెల్లగా మారుస్తూ నల్లకుబేరులకు అండగా నిలుస్తున్నారు. సీబీఐ, పోలీసులు, ఈడీ, ఐటీ దర్యాప్తులో వారి భాగోతాలు వెలుగుచూస్తుండటం, అరెస్టుల పరంపర కొనసాగుతుండటంతో మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థకే చెడ్డపేరు వస్తున్నది…

LEAVE A REPLY