బెర్లిన్‌లో పాకిస్థానీ ఉగ్రదాడి!

0
24

క్రిస్మస్ పండుగ సందర్భంగా జర్మనీ రాజధాని బెర్లిన్‌లో షాపింగ్ చేసుకొందామని వచ్చిన సందర్శకులను ట్రక్కు రూపంలో మృత్యువు కబళించింది. పాకిస్థాన్‌కు చెందిన యువకుడిగా భావిస్తున్న శరణార్థి కిక్కిరిసిన షాపులను లక్ష్యంగా చేసుకొని ట్రక్కుతో దాడి చేయడంతో 12 మంది మరణించారు. 50 మంది గాయపడ్డారు. ఈ ఘటనపై జర్మనీ ఛాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.

LEAVE A REPLY