బీసీసీఐపై సుప్రీం తీర్పు 9న

0
26

లోధా ప్రతిపాదనలను అమలు చేసే అంశాన్ని బీసీసీఐ తాత్సారం చేస్తుండడంపై సుప్రీం కోర్టు వెలువరించాల్సిన తీర్పు మరోసారి వాయిదా పడింది. ఈ కేసుకు సంబంధించి తుది తీర్పును అత్యున్నత ధర్మాసనం ఈనెల 5న ప్రకటించాల్సి ఉంది. అయితే కేసును విచారిస్తున్న బెంచ్ సభ్యుల్లో ఒకరైన భారత ప్రధాన న్యాయమూర్తి టీఎస్ ఠాకూర్ అందుబాటులో లేనందున విచారణను ఈనెల 9కి వాయిదా పడింది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here