బీసీల రిజర్వేషన్ల బిల్లు పెట్టాలి: ఆర్‌ కృష్ణయ్య

0
27

బీసీల రిజర్వేషన్లను 52 శాతానికి పెంచుతూ ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే బిల్లును పెట్టాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌. కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. శనివారం సచివాలయం మీడియా పాయంట్‌లో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సర్వేలో తెలంగాణలో 52 శాతం మంది బీసీలు ఉన్నారని తెలిసిందన్నారు. జనాభా ప్రకారం బీసీలకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు 25 నుంచి 32 శాతానికి పెంచుతూ లోకల్‌బాడీలో రిజర్వేషన్లు 34 నుంచి 52శాతానికి పెంచుతూ ఈనెల 17,18,19 తేదీల్లో జరగనున్న అసెంబ్లీలో బిల్లు పెట్టి కేంద్రానికి పంపాలన్నారు

LEAVE A REPLY