బీరు సీసాలో బల్లి

0
19

సూర్యాపేట జిల్లా కేంద్రంలో కుడకుడరోడ్డులో ఉన్న శ్రీ హర్ష వైన్‌షాపులో బుధవారం కొనుగోలు చేసిన బీరుసీసాలో బల్లి కనిపించింది. బీరు సీసాను గట్టిగా ఊపగా బల్లి ముక్కలుగా విడిపోయింది. కస్టమర్లు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, బెజ్జంకి విజయ్‌రెడ్డి ఎక్సైజ్ పోలీసులకుఫిర్యాదుచేశారు. ఎక్సైజ్ ఎస్సై సాజిత్‌అలీ సిబ్బంది వచ్చి పరిశీలించారు. బీరుసీసాలను ల్యాబ్‌కు తరలించి రిపోర్టు ఆధారంగా చర్యలు చేపడుతామని తెలిపారు.

LEAVE A REPLY