బీజేపీ తీర్థం పుచ్చుకున్న మాధవి లత… పవన్ కళ్యాణ్ మీద కామెంట్స్!

0
6

మొన్నటి వరకు పవన్ కళ్యాణ్‌కు ఫేవర్‌గా మాట్లాడిన నటి మాధవి లత ఆయనకు మద్దతుగా సైలెంట్ ప్రొటెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అపుడు మాధవి లత తీరు చూసిన చాలా మంది జనసేన పార్టీ వైపు వస్తారని భావించారు. అయితే అందరికీ షాకిస్తూ ఆమె భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తీర్థం పుచ్చుకున్నారు. ఎందుకు ఇలా చేశారు? అనే ప్రశ్నకు ఆమె తనదైన రీతిలో సమాధానం ఇచ్చారు. పవన్ కళ్యాణ్ మీద కూడా ఆసక్తికర కామెంట్స్ చేశారు

LEAVE A REPLY