బీజేపీకి మిత్రపక్షాలు అవసరం లేదు: ఉద్దవ్‌ ఠాక్రే

0
10

ఉప ఎన్నికల ఫలితాలు బీజేపీకి గుణపాఠమని శివసేన అభివర్ణించింది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ ప్రజల మద్దతు కోల్పోయిందని విమర్శించింది. అంతేకాదు బీజేపీకి మిత్రుల అవసరం లేదంటూ శివసేన చీఫ్‌ ఉద్దవ్‌ ఠాక్రే వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ 2014 తర్వాత జరిగిన అన్ని ఉపఎన్నికల్లో బీజేపీ ఓటమి చెందిందని అన్నారు. లోక్‌సభలో బీజేపీ మెజార్టీ కోల్పోయిందని, ఉపఎన్నికల్లో యూపీ ప్రజలు యోగి పాలనను తిరస్కరించారని ఉద్దవ్‌ ఠాక్రే పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here