“బిగ్ బాస్” షోలో వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా ఆ హీరోయిన్ రానుంది అంట..! తమిళ్ లో ఎలిమినేట్ అయ్యి..!

0
16

మొత్తానికి బిగ్ బాస్ నెల రోజులైతే గడిచాయి…తాజాగా తాప్సి వచ్చి బాగానే అలరించింది…సినిమా ప్రమోషన్ కూడా బాగానే చేసుకుంది….మరో వైపు అర్చనకు ఇప్పటికే 8 వోట్లతో మెజారిటీ నామినేటర్ నిలిచింది…. బిగ్ బాస్ తెలుగు వీకెండ్ వస్తుందనగానే ఎవరో ఒకరు ఎలిమినేట్ అవడం కొత్తవారు రావడం జరుగుతోంది. కొన్నిసార్లు ఇద్దరు ఒకేసారి ముళ్ల కిరీటం పెట్టుకుని హౌసు నుంచి బయటకు వచ్చేస్తున్నారనుకోండి. పోయినవారం సింగర్ కల్పన ఎలిమినేట్ అవడమే కాకుండా బయటకు వచ్చి ఎన్టీఆర్ తో కలిసి బిగ్ బాస్ హౌసులో వున్నవారిని చూస్తూ తొడగొట్టి పాటలు పాడింది. అలా గత వారం జరిగింది. ఈ వారం ఒకరో ఇద్దరో ఎలిమినేట్ అవుతారనే టాక్ నడుస్తోంది.

LEAVE A REPLY