బాహుబలి బాటలో ‘సాహో’!

0
18

‘బాహుబలి’ సిరీస్ ప్రభాస్ కెరీర్‌కు మైల్‌స్టోన్‌గా నిలవడంతోపాటు తెలుగుసినిమా స్టామినాను వరల్డ్‌వైడ్‌గా చాటింది. ఐదేళ్లపాటు ‘బాహుబలి’కి అంకితమైన ప్రభాస్ ఇప్పుడు ‘సాహో’ సెట్స్‌లో బిజీ అయ్యాడు. డిఫరెంట్ యాక్షన్ ఎంటర్ టైన‌ర్‌గా 150 కోట్ల భారీ బడ్జెట్‌తో ‘సాహో’ తెరకెక్కుతోంది. 2018 సమ్మర్ రిలీజ్‌కు రెడీ అవుతున్న ‘సాహో’ షూటింగ్ డీటైల్స్ ఏవీ ఇప్పటికి అనౌన్స్ కాలేదు.

LEAVE A REPLY