బావా, బావమరుదులు కలిసి

0
37

బావా, బావమరుదులైన దగ్గుబాటి రానా, అక్కినేని నాగచైతన్య కలయికలో ఓ చిత్రం రాబోతోంది. నాగచైతన్య 14వ చిత్రంగా తెరకెక్కనున్న చిత్రానికి రానా నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఈ విషయాన్ని రానా స్వయంగా తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా ప్రకటించారు. ఈ చిత్రానికి కృష్ణ మరిముత్తు దర్శకత్వం వహిస్తున్నట్లు పేర్కొన్నారు. మరిన్ని వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని ట్వీట్‌ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here