బాలీవుడ్‌లోకి రియో ఒలింపిక్స్ గోల్డ్ మెడల్ సుందరి..

0
25

కెనడ దేశానికి చెందిన ప్రముఖ రెజ్లింగ్ క్రీడాకారిణి ‘ఎరికా వెబో’. రియో ఒలింపిక్స్‌లో 75 కేజీల ఫ్రీ స్టెయిల్ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించింది. అయితే ఆమె ప్రస్తుతం బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వడానికి ఇష్టపడుతోంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తాను ఫ్రీ స్టెయిల్ రెజ్లర్‌నని, తనకు రెజ్లింగ్ అంటే చాలా ఇష్టమని తెలిపింది. అయితే తాను బాలీవుడ్‌లో నటించడాన్ని కూడా ఇష్టపడతానని తెలిపింది. కెనడాలో భారతీయులు చాలా మంది ఉన్నారనే విషయం తనకు తెలసని చప్పింది. 2017 జనవరి 2 నుంచి భారత్‌లో మొదలుకానున్న ప్రొ రెజ్లింగ్ లీగ్ సెకండ్ సీజన్‌‌లో పాల్గొనుంది ఎరికా వెబో.

LEAVE A REPLY