బాలయ్య సినిమా గురించి కామెంట్ చేసి సంచలనం రేపిన చిరు

0
21

ఖైదీ నెంబర్ 150 ప్రి రిలీజ్ ఫంక్షన్‌లో చిరంజీవి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సంక్రాంతికి విడుదల అవుతున్న తన సినిమా ఖైదీతో పాటు బాలయ్య సినిమా గౌతమీ పుత్ర శాతకర్ణి సినిమాను కూడా ఆదరించాలని అభిమానులను కోరారు. బాలయ్య సినిమాతో పాటు ఆర్ నారాయణ మూర్తి హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య, శతమానం భవతి వంటి సినిమాలను కూడా ఆదరించాలని కోరారు. తద్వారా చిరు తన గొప్పమనసును చాటుకున్నారు.

LEAVE A REPLY