బాబ్లీ నుంచి ఎస్సారెస్పీకి నీటి విడుదల

0
18

మహారాష్ట్రలో గోదావరిపై నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు నుంచి సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం తాగునీటి అవసరాల కోసం బుధవారం దిగువన ఉన్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు నీటిని విడుదలచేశారు. ఉదయం మహారాష్ట్ర ఈఈ షేటే, సీడబ్ల్యూసీ సీఈ శ్రీనివాస్ ఆధ్వర్యంలో బాబ్లీ ప్రాజెక్టు 12 గేట్లను ఎత్తి 0.6 టీఎంసీ నీటిని దిగువకు వదిలారు. అనంతరం బాబ్లీ గేట్లను మూసి వేశారు.

LEAVE A REPLY