బస్‌స్టేషన్లలో ఆర్టీసీ-బిస్లరీ వాటర్ బాటిళ్లు

0
17

ప్రయాణికులకు సురక్షిత, నాణ్యమైన తాగునీరం దిం చే లక్ష్యంతో టీఎస్‌ఆర్టీసీ బుధవారం బిస్లరీ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ (బీఐపీఎల్)తో ఒప్పందం కుదుర్చుకున్నది. రాష్ట్రంలోని అన్ని బస్‌స్టేషన్లలో ఇక బిస్లరీ నీటి బాటిళ్ల విక్రయాలే సాగుతాయి. ఇతర బ్రాండ్లపై టీఎస్‌ఆర్టీసీ నిషేధం విధించనున్న ది.

LEAVE A REPLY