బయటపడ్డ ఎముకలు, మట్టిపాత్రలు

0
21

బహృత్‌ శిలా యుగపు ప్రాచీన ఆనవాళ్ళు తెలుసుకునేందుకు పురావస్తుశాఖ ఆధ్వర్యంలో నంగునూరు మండలం నర్మెటలో చేపడుతున్న తవ్వకాల్లో గురువారం ఆదిమానవుని ఆస్థికలు బయటపడ్డాయి. ప్రాచీన ఆనవాళ్ళ పరిశీలనలో భాగంగా నర్మెటలో నాలుగు సమాధులను గుర్తించి తవ్వకాలు చేపట్టారు. మొదటి సమాధిపై ఉన్న 30టన్నుల రాతి బండను భారీ క్రేన్‌ సహాయంతో తొలగించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా 3వ సమాధిలో మట్టి పాత్రలు లభ్యమైనాయి. గురువారం చేపట్టిన తవ్వకాలలో ఆదిమానవుని చేతి ఎముకలు లభించాయి.

LEAVE A REPLY