బడా బాబుల చేతిలో రూ.100 నోటు

0
33

రూ.100 నోటుకు డిమాండ్‌ పెరిగింది. ఇవి సరిపడా లేకపోవడంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. గత లెక్కల ప్రకారం జిల్లాలో రూ.100 కోట్ల వరకు రూ.100 నోట్లు ఉన్నట్లు అంచనా ఉంది. ఇవి ఇప్పుడు కనుమరుగవుతున్నాయి. బడాబాబులు తమ వద్ద ఉన్న బ్లాక్‌మనీని ఈ రూ.100 నోటుతో మార్చుకున్నారు. ఫలితంగా పప్పులు ఉప్పులు కొనుగోలు చేసేందుకు సైతం రూ.100 నోటు దొరకని పరిస్థితి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here