బంగ్లాదేశ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే

0
29

నెల్సన్: బంగ్లాదేశ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను న్యూజిలాండ్ 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. విలియమ్సన్ (95 నాటౌట్), బ్రూమ్ (97) విజృంభించడంతో శనివారం జరిగిన ఆఖరి వన్డేలోనూ కివీస్ 8 వికెట్ల తేడాతో బంగ్లాపై నెగ్గింది. ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 236 పరుగులు చేసింది. తమీమ్ (59), కైస్ (44), నురుల్ హసన్ (44) రాణించారు. తర్వాత న్యూజిలాండ్ 41.2 ఓవర్లలో 2 వికెట్లకు 239 పరుగులు చేసింది. బ్రూమ్, విలియమ్సన్ రెండో వికెట్‌కు 179 పరుగులు జోడించి జట్టును గెలిపించారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here