ఫేస్‌బుక్‌లో ప్రసవం లైవ్

0
31

లండన్: బ్రిటీష్ మహిళ అనూహ్య సాహసం చేసింది. తన ప్రసవ వేదనను వీడియోలు తీయించి ఫేస్‌బుక్‌లో పోస్టుచేసింది. పురిటినొప్పులకు సంబంధించిన ఐదు వీడియోలను ఇప్పటికే రెండులక్షల మంది నెటిజన్లు వీక్షించారు. లండన్‌కు చెందిన సారా జేన్ ల్యూంగ్‌స్ట్రామ్ (35) తన పురిటినొప్పులను ఓ యాడ్ ఏజెన్సీ సహకారంతో లైవ్ వీడియోలో చూపించింది. సోఫోలో కూర్చుని పిజ్జా తింటునే 24 గంటల సమయంలో తనకు కలిగిన లేబర్ పెయిన్స్ వీడియో తీయించింది. మూడో బిడ్డకు జన్మనిచ్చిన ఆమె ఈ రకంగా తన అనుభవాన్ని నెటిజన్లకు చూపింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here