ఫస్ట్‌లుక్..విజయ్ ‘డియర్ కామ్రేడ్’

0
33

పెళ్లిచూపులు ఫేం విజయ్ దేవరకొండ ఫుల్‌బిజీ అయిపోయాడు. ఇప్పటికే తీరికలేకుండా వున్న ఈ హీరోకి పెద్ద బేనర్స్‌ నుండి ఆఫర్స్ వస్తున్నాయి. భరత్ కమ్మ అనే న్యూడైరెక్టర్‌తో ఓ సినిమా చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. దీనికి ‘డియర్ కామ్రేడ్’ అనే టైటిల్ ఫిక్స్ చేయడం ఫస్ట్‌లుక్ రిలీజ్ చేయడం కూడా జరిగిపోయింది. జూన్ నుంచి షూటింగ్ మొదలుపెట్టాలనే ఆలోచనలో వున్నట్లు తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here