ప్రేమలో వున్న నాగచైతన్య, సమంత

0
26

గత కొంతకాలంగా ప్రేమలో వున్న నాగచైతన్య, సమంత వచ్చే ఏడాది వివాహం చేసుకోబోతున్న విషయం తెలిసిందే. జనవరి 29న వీరి నిశ్చితార్థ వేడుకను జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రేమ జంట విహారయాత్రలో ఉన్నారు. పెళ్లికి ముందు తమకు దొరికిన ఏకాంత సమయాన్ని పరిపూర్ణంగా సద్వినియోగం చేసుకుంటున్నారు. నాగచైతన్యతో కలిసి హాలీడే ట్రిప్‌ను సరదాగా గడుపుతున్న సమంత దాని తాలూకూ ఫొటోలను సోషల్ మీడియా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్న ఫొటోలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి

LEAVE A REPLY