ప్రేక్షకులు గ్రహాంతరవాసులు కాదు!

0
44

నటుడిగా ఎలాంటి పరిధుల్ని నిర్ణయించుకోలేదని, నిరంతరం సృజనాత్మకంగా ఆలోచిస్తూ నవ్యమైన కథాంశాలతో సినిమాలు చేయాలనుకుంటున్నానని చెప్పారు నాని. ఈ ఏడాది భలే భలే మగాడివోయ్ కృష్ణగాడి వీరప్రేమగాథ జెంటిల్‌మెన్ చిత్ర విజయాలతో ద్విగిణీకృతమైన ఉత్సాహంతో వున్న ఆయన త్వరలో మజ్ను సినిమాతో ప్రేక్షకులముందుకురానున్నారు. విరించి వర్మ దర్శకుడు. ఈ నెల 23న విడుదలకానుంది ఈ సందర్భంగా సోమవారం నాని పాత్రికేయులతో ముచ్చటించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here