ప్రియాంక కోసం బాగా వెతికారట!

0
23

లాస్ ఏంజెల్స్: ఈ ఏడాది ఇంటర్నెట్‌లో అత్యధికంగా నెటిజన్లు వెతికిన వారి జాబితాను ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ అధికారిక జాబితాను వెల్లడించింది. ఈ జాబితాలో భారత్‌కు చెందిన సినీ నటి ప్రియాంక చోప్రా, ఫ్యాషన్ డిజైనర్ అనితా డోంగ్రేలకు చోటు దక్కింది. బేవాచ్ ద్వారా హాలీవుడ్‌లోకి ప్రవేశించిన ప్రియాంక, అనితా ఆస్కార్ రెడ్ కార్పెట్ డ్రెస్సెస్ క్యాటగిరీలో ఏడో స్థానంలో నిలవడం గమనార్హం. ఈ జాబితాలో జెన్నిఫర్ గార్నర్ మొదటి స్థానంలో నిలిచారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here