ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నేడు పదవీ విరమణ

0
38

తెలంగాణ కొత్తగా ఏర్పడింది. కరెంట్ కొరత తీవ్రంగా ఉండేది. ఉద్యోగులు లేరు. అధికారులు లేరు. పైగా చట్టంఅమలులో అనేక ఇబ్బందులు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన గైడెన్స్‌తో ముందుకు వెళ్లాను. కరెంటు సమస్యను అధిగమించాం. ఇది మొదటి విజయం. ప్రజల వాస్తవ అవసరాలను తెలుసుకొని ప్రభుత్వ పథకాలకు ప్యూహరచన చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఒకే రోజు సమగ్ర కుటుంబ సర్వే విజయవంతంగా నిర్వహించడం అదిపెద్ద విజయం. ఇదే తీరుగా కొత్త జిల్లాల ఏర్పాటు. ఈ రెండు పరిణామాలు పరిపాలనలో.. ప్రజల జీవన విధానాలు మెరుగుపరచడంలో కీలకపాత్ర పోషిస్తాయి. రాష్ట్రం ఏర్పడిన తర్వాత మెట్రోరైల్ పనులపై సమీక్షలు నిర్వహించి.. దానిని పరుగులుపెట్టించాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here