ప్రభుత్వ ఆఫీసు ముందు మరో పేలుడు

0
42

ఇరాక్‌లో ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ఉగ్రవాదులు రెచ్చిపోయారు. వారు జరిపిన రెండు కారుబాంబు పేలుళ్లలో 31మంది ప్రాణాలు కోల్పోగా, 69 మంది గాయపడ్డారు. రంజాన్ మాసం సందర్భంగా షాపింగ్ చేస్తున్న సామాన్యులే లక్ష్యంగా ఐఎస్ దాడులకు తెగబడింది. తొలుత సోమవారం అర్ధరాత్రి కర్రాడ జిల్లాలోని అతిపెద్ద ఐస్‌క్రీమ్ షాప్ వద్ద భారీగా గుమిగూడిన ప్రజల మధ్య కారు పేలుడు సంభవించడంతో 17 మంది మృతి చెందగా, 32 మంది గాయపడ్డారు.

LEAVE A REPLY