ప్రభాస్ ‘సాహో’లో శ్రద్ధా రోలేంటి?

0
14

ప్రభాస్ – శ్రద్ధాకపూర్ జంటగా రానున్న మూవీ సాహో. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో హీరోయిన్ రోల్ ఏంటన్న దానిపై ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఇందులో శ్రద్ధా డ్యూయెల్ రోల్ చేస్తోందని, ఒకటి ప్రభాస్ పక్కన కనిపిస్తే, మరొకటి నెగిటివ్ షేడ్స్‌లో వుంటుందని యూనిట్ చెబుతున్నమాట.

రెండురోజుల కిందట సెట్స్‌కి వెళ్లిన శ్రద్ధా.. రెండు గెటప్స్‌లో షూట్ చేసినట్టు సమాచారం. ఈ పాయింట్ తో స్టోరీని అల్లేసుకోవడం వెబ్ మీడియా వంతైంది. తెలుగుతోపాటు తమిళం, హిందీ భాషల్లో ఈ సినిమా రూపొందుతోంది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here