ప్రపంచకప్ గెలిచిన భారత్

0
23

జూనియర్ హాకీ ప్రపంచ కప్ ఫైనల్‌లో భారత్ ఘన విజయం సాధించింది. ఫైనల్ పోరులో బెల్జియంపై 2-1తో గెలుపొందింది. గుర్జంత్ సింగ్, సిమ్రాన్ జిత్ సింగ్ చెరో గోలు చేసి విజయాన్నందించారు. 15 ఏళ్ల గ్యాప్ తర్వాత భారత జట్టు ఈ ఘన విజయం సాధించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here