ప్రధాని మోదీ ప్రారంభించిన స్వచ్ఛభారత్

0
22

ప్రధాని మోదీ ప్రారంభించిన స్వచ్ఛభారత్ కు అనుగుణంగా ప్రభుత్వ కార్యాలయాల ను శుభ్రంగా ఉంచాలన్న సీఎం ఆదిత్యనా థ్ ఆదేశాల మేరకు యూపీ మంత్రి ఒకరు చీపురు చేతపట్టుకొని కార్యాలయాన్ని స్వయంగా ఊడ్చారు. రాష్ట్ర పర్యావరణశాఖ మంత్రి ఉపేంద్రతివారీ చీపురు తీసుకొని తన కార్యాలయాన్ని ఊడుస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో గురువారం పెద్దఎత్తున కనిపించాయి.

LEAVE A REPLY