ప్రతి దేవాలయంలోనూ భోజన సదుపాయం కల్పించాలి: చినరాజప్ప

0
16

ప్రతి దేవాలయంలోనూ భక్తులకు భోజన సదుపాయం కల్పించాలని డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. వాడపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయ చైర్మన్‌గా కరుటూరి నర్సింహారావు ప్రమాణస్వీకారంలో పాల్గొన్న ఆయన, అక్కడ మాట్లాడుతూ భక్తులకు సక్రమంగా ప్రసాద వితరణ జరగాలన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్లమెంటు సభ్యులు, ఎంపీ మురళీమోహన్‌ కూడా పాల్గొన్నారు

LEAVE A REPLY