పోలీస్ శాఖకు సీఎం కేసీఆర్ కితాబు

0
18

రాష్ట్రంలో క్రైం రేటు గణనీయంగా తగ్గిందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. ఇదే సమయంలో నేరం చేసిన వారిపట్ల పోలీసులు మానవతా కోణం ప్రదర్శించి వారిలో మార్పు తెస్తున్నారని ఆయన మెచ్చుకున్నారు. శుక్రవారం ప్రగతిభవన్‌లో రాష్ట్ర పోలీస్‌శాఖపై ఆయన సమీక్ష జరిపారు. హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, డీజీపీ అనురాగ్‌శర్మ, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి, హోంశాఖ కార్యదర్శి రాజీవ్‌త్రివేది, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ ప్రశాంత్‌రెడ్డి, సీఎంవో అధికారులు పాల్గొన్నారు.

LEAVE A REPLY