పొలారిస్ నుంచి మరో బైకు

0
27

లగ్జరీ బైకుల తయారీ సంస్థ పొలరిస్..దేశీయ మార్కెట్లోకి అమెరికన్ బ్రాండ్ ఇండియన్ మోటార్‌సైకిల్‌కు చెందిన ఇండియన్ చీయోఫ్టెన్ డార్క్ హౌస్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఢిల్లీ షోరూలో ఈ బైకు ధరను రూ.31.99 లక్షలుగా నిర్ణయించింది. అత్యంత శక్తిమంతమైన థండర్ స్ట్రోక్ 111 ఇంజిన్‌తో రూపొందించిన ఈ బైకు రైడర్లను ఆకట్టుకునే విధంగా డిజైన్ చేసినట్లు పొలరిస్ ఇండియా సీఈవో పంకజ్ దుబే తెలిపారు. ఈ నెల మొదట్లో రూ.31.07 లక్షల విలువైన ఇండియన్ స్ప్రింగ్‌ఫిల్డ్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here