పొగమంచు.. బీభత్సం

0
15

రాజస్థాన్ రాజధాని జైపూర్ నగర శివారులోని కనోటలో ఆదివారం ఉదయం పొగమంచు కారణంగా 30 వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. 36 మంది గాయపడగా ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు డీసీపీ కున్వర్ తెలిపారు.

LEAVE A REPLY