పైరసీ సీడీలు అమ్మానని చెప్పుకున్న రామ్‌గోపాల్ వర్మ

0
23

టాలీవుడ్ వివాదస్పద డైరెక్టర్ రాంగోపాల్ వర్మ మరోసారి వార్తల్లో నిలిచాడు. సమయం సందర్భాన్ని బట్టి సోషల్ మీడియాలో అభిమానులకు టచ్‌లో ఉండే వర్మ ఈసారి ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. విజయవాడలోని సిద్దార్థ ఇంజినీరింగ్ కాలేజీలో ఇంజినీరింగ్ చదివిన విషయం తెలిసిందే. ఇంజినీరింగ్ ఫెయిల్ కావడంతో ఫైరసీ వీడియోలు అమ్మడం మొదలెట్టానని స్వయాన ఆయన ట్విట్టర్‌ ఖాతా ద్వారా వెల్లడించాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here