పులిచింతలలో నీటిని నిల్వ ఉంచి పంటలను కాపాడాలి

0
25

పులిచింతలలో నాలుగు టీఎంసీల నీటిని నిల్వ ఉంచి జిల్లాలో పంటలను కాపాడాలని ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి సూచించారు. దీనిపై మంత్రి దేవినేని ఉమాకు లేఖ రాసినా స్పందించలేదని, కృష్ణ బోర్డు చెప్పినా పెడ చెవిన పెట్టడం దుర్మార్గమన్నారు. ఇవాళ నల్గొండలో గుత్తా విలేకరులతో మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్‌లో వ్యవసాయరంగంపై దృష్టి సారించాలన్నారు. బడ్జెట్ ఆశాజనకంగానే ఉంటుందని ఆశిస్తున్నానని, మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేయాల్సి ఉందన్నారు. పెద్దనోట్ల రద్దు ఫలితాలు ఆశించిన స్థాయిలో లేవని, వివిధ రంగాల్లో స్తబ్దత నెలకొందని స్పష్టం చేశారు. రైల్వే స్టేషన్లలో మౌలిక వసతులపై దృష్టి సారించాలని పేర్కొన్నారు. కాచిగూడ – విజయవాడ హైస్పీడ్ లైన్‌పై రైల్వే మంత్రికి

LEAVE A REPLY