పింఛను డబ్బులు.. లెక్కించేందుకు తిప్పలు

0
24

పెద్దేముల్: నోట్ల రద్దు వ్యవహారం పింఛను దారులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నది. వికారాబాద్ జిల్లా పెద్దేముల్ సబ్ పోస్టాఫీసు పరిధిలోని 9 బ్రాంచ్ పోస్టాఫీసులకు నెలకు రూ.50 లక్షల వరకు పింఛను కోసం డబ్బులు అవసరమవుతాయి. బ్యాంకు అధికారులు రూ.10 కాయిన్స్‌ను మాత్రమే ఇస్తుండటంతో పోస్టల్ సిబ్బంది వాటిని లెక్కించి పంపిణీ చేసేందుకు ఇబ్బందులు పడుతున్నారు. వృద్ధులు వీటిని లెక్కించుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు

LEAVE A REPLY