పింక్ సిటీ జైపూర్‌లో మిడ్‌నైట్ చిచ్చు

0
18

పింక్‌ సిటీ జైపూర్‌లో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన చిన్న ఘటన పెద్ద చిచ్చు పెట్టింది. పోలీసులకు- స్థానికులకు మధ్య
చెలరేగిన ఘర్షణలో ఒకరు మృతి చెందాడు. 12 మంది పోలీసులకు గాయాలయ్యాయి. పరిస్థితి జఠిలంగా మారడంతో
అధికారులు కర్ఫ్యూ విధించారు. ఈ అల్లర్లు ఇతరప్రాంతాలకు వ్యాపించకుండా ముందస్తుగా మొబైల్‌, ఇంటర్నెట్‌ సేవలను
నిలిపివేశారు. దీంతో పింక్ సిటీలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here