పాలమూరు అభివృద్ధిలో శ్రీనివాస్ గౌడ్ కృషి

0
9

పాలమూరు అభివృద్ధికి ఎంఎల్‌ఎ శ్రీనివాస్ గౌడ్ నిర్విరామంగా కృషి చేస్తున్నారని మంత్రి కెటిఆర్ కొనియాడారు. శనివారం పాలమూరు పర్యటనలో ఆయన మాట్లాడారు. మహబూబ్ నగర్ జిల్లా దివిటిపల్లిలో 400 ఎకరాల స్థలంలో ఐటి కారిడార్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో 15 వేల పైచిలుకు యవతకు ఉపాధి లభిస్తుందని, మరో 15 వేల మందికి పరోక్ష ఉపాది వస్తుందని చెప్పారు. సిఎం కెసిఆర్ పాలమూరు ప్రజల రుణం తీర్చుకుంటున్నారని, పాలమూరు సర్వతోముఖాభివృద్ధే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని వివరించారు.

LEAVE A REPLY