పాలమూరులో రొయ్యల సాగు

0
21

సమైక్యరాష్ట్రంలో కరువుకు చిరునామాగా నిలిచిన ఉమ్మడి పాలమూరు.. స్వరాష్టంలో నీలివిప్లవంలో దూసుకుపోతున్నది. తెలంగాణ ప్రభుత్వం పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేసి ప్రతి గ్రామంలోని చెరువుకు నీళ్లు పారించడంతో చేపల చెరువులకు నిలయంగా మారింది. చెంతనే కృష్ణా, తుంగభద్ర నదులున్నా ఇన్నేండ్లు భూములు బీడుబారాయి. ప్రస్తుతం ఎత్తిపోతల పథకాలు అందుబాటులోకి రావడంతో నీటిలభ్యత పెరిగింది. ఉపాధిలేక వలసపోయిన వాళ్లంతా తిరిగొచ్చి వ్యవసాయంతోపాటు చెరువుల్లో చేపలు పెంచుతున్నారు.

LEAVE A REPLY