పాతనోట్ల మార్పిడి కేసులో ఇద్దరు పోస్టాఫీసు ఉద్యోగుల అరెస్టు

0
24

విశాఖపట్నం: నోట్ల రద్దు సమయంలో అక్రమాలకు పాల్పడ్డారని సీబీఐ ఇద్దరు పోస్టాఫీస్‌ ఉద్యోగులపై కేసు నమోదు చేసింది. సిరిపురం సబ్‌ పోస్ట్‌మాస్టర్‌ ఎన్‌ఎస్‌ఎన్‌ మూర్తి పోస్టల్‌ అసిస్టెంట్‌ ఎం. రాజ్‌కుమార్‌పై కేసు నమోదు చేశారు. రూ. 21.88 లక్షల పాతనోట్లు మార్పిడి చేసినట్టు నిర్ధారణ అయింది.

LEAVE A REPLY