పాక్ ఇంటెలిజెన్స్ వాళ్ల‌ను అరెస్టు చేసింది…

0
20

పాకిస్థాన్‌కు వెళ్లిన ఇద్ద‌రు ఢిల్లీ ముస్లిం మ‌త‌పెద్ద‌ల ఆచూకీ చిక్కడంలేదు. వాళ్ల‌ను పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ అధికారులు అరెస్టు చేసి ఉంటార‌ని కుటుంబ‌స‌భ్యులు అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. మ‌రోవైపు పాక్ ఇంటెలిజెన్స్ అధికారులు మాత్రం ఆ ఇద్ద‌రి ఆన‌వాళ్లు గురించి త‌మ‌కు ఏమీ తెలియ‌దంటున్నారు. ఆ ఇద్ద‌రి జాడ తెలియ‌క‌పోవ‌డంతో ఈ అంశంపై కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వ‌రాజ్ స్పందించారు. మ‌త‌పెద్ద‌ల‌కు ఆశ్ర‌యం ఇచ్చిన లాహోర్‌ వ్య‌క్తి భార‌త హై క‌మీష‌న్‌కు స‌మాచారం వెల్లడించేందుకు భ‌య‌ప‌డుతున్నాడ‌ని సుష్మా త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here