పాకిస్తాన్‌లో గాయ‌త్రీ మంత్రం మారుమోగింది

0
22

పాకిస్తాన్‌లో గాయ‌త్రీ మంత్రం మారుమోగింది. ఆ దేశ ప్ర‌ధాని న‌వాజ్ ష‌రీఫ్ పాల్గోన్న ఓ వేడుక‌లో ఈ మంత్రాన్ని ఓ అమ్మాయి ఆల‌పించింది. హోలీ పండుగ సంద‌ర్భంగా జ‌రిగిన కార్య‌క్ర‌మంలో న‌రోదా మాలిని అనే అమ్మాయి గాయ‌త్రీ మంత్రాన్ని పాడి వినిపించింది. వేదిక‌పైన ఉన్న ష‌రీఫ్‌తో పాటు ఆహ్వానితులు అంద‌రూ గాయ‌త్రీ మంత్రానికి ఆధ్మాతిక భావ‌న‌లో తేలిపోయారు. మైనార్టీల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించ‌నున్న‌ట్లు ఈ సంద‌ర్భంగా ష‌రీఫ్ చెప్పారు. ఇస్లామ్‌లో మత మార్పుడులు నేర‌మ‌ని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here