పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు సరికాదు: పోసాని

0
19

జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను ప్రముఖ సినీనటుడు పోసాని కృష్ణమురళి తప్పుపట్టారు. మీడియా సమావేశం నిర్వహించిన పోసాని.. పవన్ వ్యాఖ్యలను ఖండించారు. తెలంగాణలో శాంతిభద్రతలు బ్రహ్మాండంగా ఉన్నాయి. రెండు రాష్ర్టాల మధ్య అనవసరంగా చిచ్చు పెడుతున్నారు. తెలంగాణ ప్రభుత్వంపై పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు సరికాదు. సెటిలర్లను తరిమి కొడితే మీరు వస్తారా?.. రారు. తెలంగాణ ప్రజల్ని స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పింది ఎవరు? కేసీఆర్ ప్రశంసించింది ఎవరు?. కేసీఆర్ ఆంధ్రుల భూముల్ని లాక్కుంటున్నారా? అని పోసాని ప్రశ్నించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here