పరీక్ష నుంచి పెండ్లిపీటల మీదికి..

0
35

ఆదిలాబాద్‌కు చెందిన ఏలూరు రచన డీఎడ్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నది. ఆమెకు శుక్రవారం ఉద యం 11.03 గంటలకు మంచిర్యాలకు చెందిన సాగర్‌తో పెండ్లి చేయాలని గతంలో పెద్దలు నిశ్చయించారు. ఇటీవల ప్రకటించిన పరీక్ష షెడ్యూల్ పెండ్లి రోజున ఉండటంతో పరీక్ష రాసి, నేరుగా కల్యాణమండపం చేరుకొని వైభవంగా పెండ్లి చేసుకున్నది.

LEAVE A REPLY