పనిచేసే ఏటీఎంలు.. 35 వేలే

0
31

ఏటీఎంల్లో నిండుగా డబ్బు పెట్టకపోవడమే ప్రస్తుత సమస్యకు కారణమని నాగరాజన్‌ తప్పుబట్టారు. దేశవ్యాప్తంగా 2.2 లక్షల ఏటీఎంలు ఉన్నాయని, కానీ, ప్రస్తుతం 35 వేల ఏటీఎంలే పని చేస్తున్నాయని గుర్తు చేశారు. దేశవ్యాప్తంగా ప్రజల ఆందోళనకు కారణం ఇదేనని వివరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here