పంజాబ్ సీఎం బాదల్‌పైకి షూ

0
21

పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాశ్‌సింగ్ బాదల్‌పై అతివాద సిక్కు సంఘం నాయకుడు అమ్రిక్ సింగ్‌అంజ్నాలా సోదరుడు గుర్బాచన్‌సింగ్ షూ విసిరాడు. బుధవారం లంబ్రీ నియోజకవర్గ పరిధిలోని రట్టాఖేరా గ్రామంలో ఎన్నికల ప్రచారసభలో మాట్లాడిన తర్వాత సీఎం ప్రకాశ్ సింగ్ బాదల్ కిందకు దిగుతున్నప్పుడు గుర్బాచన్‌సింగ్ షూ విసిరాడు. అది తొలుత బాదల్ వ్యక్తిగత భద్రతా జవాన్‌ను తాకి తర్వాత సీఎం తలపాగాకు తగిలింది. నిందితుడ్ని అరెస్ట్ చేసి కేసు నమోదుచేశామని నింబాలే చెప్పారు.

LEAVE A REPLY