నోటి క్యాన్సర్ నివారణపై దృష్టిసారించాలి

0
23

శరీరంలో వచ్చే వివిధ క్యాన్సర్లలో 40 శాతం నోటి ద్వారా వస్తాయని ఇండియన్ డెంటల్ అసోసియేషన్ (ఐడీఏ) రాష్ట్ర విభాగం ఆర్గనైజింగ్ చైర్మన్ డాక్టర్ జీ విక్రమ్‌రెడ్డి తెలిపారు. ఈ క్యాన్సర్ అధికంగా గ్రామీ ణులకు వస్తుందన్నారు. సోమవారం కామినేని మెడికల్ కాలేజీ ఆవరణలో రాష్ట్ర మూడవ దంత వైద్య సదస్సులో ప్రసంగిస్తూ నోటి క్యాన్సర్ నివారణపై దంత వైద్యులు దృష్టి సారించాలన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో దంత వైద్యుల నియామకాలు చేపడితే దంత సమస్యలు, నోటి క్యాన్సర్ నివారణకు వీలవుతుందని డెంటల్ అసోసియేషన్ ప్రతినిధులు అన్నా రు.

LEAVE A REPLY