నేను ఎప్పుడూ అలా అనలేదు: నిత్యా మీనన్‌

0
25
తెలుగులో అభినయ ప్రాధాన్యమున్న పాత్రలతో ఆకట్టుకున్నారు మలయాళ కుట్టి నిత్యామీనన్‌. ఉన్నట్టుండి ఈమెకు తెలుగులో అవకాశాలు తగ్గిపోయాయి. దానికి కారణం ఆమె ఆలోచనలు దర్శకత్వంపైపు మలుపు తిరగడమే అనే వార్తలు వినిపించాయి.
దీని గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు నిత్యామీనన్‌. ‘నాకు దర్శకత్వం మీద ఇష్టమున్నట్టు ఎప్పుడూ చెప్పలేదు. అది పూర్తిగా అసత్య ప్రచారం. నేను ఇప్పట్లో దర్శకత్వంవైపు వెళ్లాలనుకోవడం లేద’ని చెప్పారు నిత్యామీనన్‌. డైరెక్టర్‌గా మారాలనే ఆలోచనతోనే మణిరత్నం సినిమా అవకాశాన్ని కూడా నిత్య వదులుకున్నారని కొన్ని రోజుల క్రితం ప్రచారం జరిగిన విషయం తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here