నేడు వరల్డ్‌ లెవెన్ఠ్‌విండీస్ మ్యాచ్‌

0
11

మాజీ ఆటగాళ్లు, ప్రస్తుత స్టార్లు తమ సత్తా ప్రదర్శించేందుకు సిద్ధమయ్యారు. ఇందుకు విఖ్యాత లార్డ్స్‌ మైదానం వేదిక కానుంది. ఐసీసీ వరల్డ్‌ లెవెన్‌, వెస్టిండీస్‌ జట్లు గురువారం జరిగే ఈ ఎగ్జిబిషన్‌ మ్యాచ్‌లో తలపడనున్నాయి. గత ఏడాది ఇర్మా, మారియా హరికేన్లతో ధ్వంసమైన వెస్టిండీ్‌సలోని స్టేడియాలను పునర్నిర్మించేందుకు నిధులకోసం ఈ మ్యాచ్‌ నిర్వహించనున్నారు. ఈ మ్యాచ్‌ భారత కాలమానం ప్రకారం రాత్రి 10.30కు ప్రారంభమవుతుంది.

వరల్డ్‌ లెవన్‌: షాహిద్‌ అఫ్రీది (కెప్టెన్‌), సామ్‌బిల్లింగ్స్‌ (కీపర్‌), సామ్‌ కుర్రాన్‌, తమీమ్‌ ఇక్బాల్‌, టైమల్‌ మిల్స్‌, దినేశ్‌ కార్తీక్‌ (కీపర్‌), రషీద్‌ ఖాన్‌, సందీప్‌ లామిచానె, మిచెల్లి మెక్లెనగన్‌, షోయబ్‌ మాలిక్‌, తిసారా పెరీర, లూక్‌ రోంచి (కీపర్‌), ఆదిల్‌ రషీద్‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here