నేడు భద్రాద్రిలో రాములోరి తెప్పోత్సవం

0
20

భద్రాద్రి శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానం సన్నిధిలో జరుగుతున్న శ్రీవైకుంఠ ఏకాదశి మహోత్సవాల్లో ఆదివారం స్వామివారి తెప్పోత్సవం, సోమవారం ఉత్తర ద్వారదర్శనం వేడుక జరుగనున్నది. ముక్కోటి మహోత్సవాన్ని వీక్షించేందుకు కేసీఆర్ సతీమణి శోభ, కుటుంబసభ్యులు ఆదివారం భద్రాచలం రానున్నారు. మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, తుమ్మలనాగేశ్వర్‌రావు హాజరుకానున్నారు. అధ్యయనమహోత్సవాల్లో భాగంగా రామయ్య శనివారం శ్రీకృష్ణావతారంలో దర్శనమిచ్చారు.

LEAVE A REPLY