నేడు తెలంగాణ కేబినెట్‌ సమావేశం

0
12

తెలంగాణ మంత్రివర్గ సమావేశం గురువారం ఉదయం జరగనుంది. ఈ భేటీలో ప్రధానంగా ప్రాజెక్టు రీడిజైనింగ్‌, తుమ్మిళ్ల ఎత్తిపోతలకు కేబినెట్ ఆమోదం తెలపనున్నట్లు సమాచారం. ఇంకా సబ్‌ప్లాన్ చట్టానికి సవరణ, సుధీర్, చెల్లప్ప కమిషన్లపై కేబినెట్‌లో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలియవచ్చింది. పీఎంకేఎస్‌వైలో పూర్తిచేయనున్న 11 ప్రాజెక్టులు, నాబార్డు రుణంపై కేబినెట్‌లో చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

LEAVE A REPLY